మా ఉద్యానవనంలో నేటి నా ఉదయపు నడకలో దృశ్యాలు మంచు బిందువుల పందిరి, గరికెలు దాల్చిన మంచు ముత్యాలు, ఎగిరే ప్రయత్నంలో పిట్ట కూన, అలికిడిగి అదిరి బెదిరి ఎగిరే పావురాలు అందుకే ఉదయాన్నే లేద్దాం! ప్రకృతి ఉచితంగా అందించే ఇటువంటి దృశ్యాలు సొంతం చేసుకుందాం! ఉదయాన్ని ఆనందంగా ప్రారంభిద్దాం! ప్రతి ఫలాపేక్ష రహితంగా ఇంత అందాన్ని ఆనందాన్ని అందించే ప్రకృతిని ప్రేమిద్దాం! ఆస్వాదిద్దాం! ఆరాధిద్దాం! పదికాలాలు చల్లగా ఉండేలా పరిరక్షిద్దాం! ఇవన్నీ చెయ్యడానికి ఉదయాన్నే లేద్దాం!! శుభోదయం! శుభదినం!! శుభంభూయాత్!!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.
No comments:
Post a Comment