రస హృదయులకు శ్రీనాధ మహాకవి గారి ఒక సరస పద్యంతో శుభోదయం!
యుక్తం కిం తవ శర్వరీశ ముఖ మద్వేణీసమాకర్షణమ్ ?
వధ్యాయా వంహరత్తవ కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి స్వామిన్ వచ: సాధు తే ?
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు.
మరి అర్ధం కావాలంటే? ఆగాల్సిందే సర్!
భావం: ‘‘ఓ అందగాడా నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’ ‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’ ‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’

. ..
..........
......... .
.........
.. .......
.. .......
.......
----------------
భావం: ‘‘ఓ అందగాడా నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’ ‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’ ‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’
No comments:
Post a Comment