2021 సంవత్సరపు విస్సా ఫౌండేషన్ మంత్ర సంఖ్య 4
ఉదా: 01-01-2021 ఏ వారమో తెలుసుకోవాలంటే?
1+0+4=5
7 తొ భాగాహరం చెయ్యలేని సంఖ్య కనుక ఆ 5 సంఖ్యనే శేషంగా తీసుకోవచ్చు శుక్రవారం అవుతుంది.
మంత్ర సంఖ్య + నెల విలువ + తేదీలు కలుపగా వచ్చిన మొత్తాన్ని 7 తో భాగహారం చెయ్యగా వచ్చిన శేషం విలువ వారం అవుతుంది.
జనవరి, అక్టోబర్ -- 0
మే -- 1
ఆగస్టు -- 2
ఫిబ్రవరి, మార్చి, నవంబర్ -- 3
జూన్ --4
సెప్టెంబర్, డిసెంబర్ --5
ఏప్రిల్, జూలై --6
ఆది -- 0
సొమ -- 1
మంగళ -- 2
బుధ -- 3
గురు -- 4
శుక్ర -- 5
శని -- 6
No comments:
Post a Comment