ఈ ధనుర్మాస వేళ ప్రతి రోజూ ఆ ప్రత్యేకతలు తెలుసుకుందాం! ముందుగా
ధనుర్మాస వేళలో మా పల్లె పినపళ్ళలో నగర సంకీర్తన!
ఈ లింక్ లో చూడండి.
https://www.youtube.com/watch?v=ivIemQ613bo వారి ప్రతిభ విశ్వానికి వెల్లడించేందుకు, లైక్, షేర్ చెయ్యండి.
https://www.youtube.com/watch?v=ivIemQ613bo వారి ప్రతిభ విశ్వానికి వెల్లడించేందుకు, లైక్, షేర్ చెయ్యండి.
మా విస్సా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రయిబ్ చెయ్యండి.
శ్రీ హరి నామ సంకీర్తనతో నగర సంకీర్తన చేసే బృందం
8 సంవత్సరాల నుంచి 40 మంది సంభ్యుల బృందం పట్టాభిరామయ్య,
చంద్రమ్మ, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి , చామకూరి శివకుమారి,
వరలక్ష్మి, చంద్రావతి, నాగమణి, శేషారత్నం, ఏపూరి దుర్గ , తదితరులు
ఈ ధనుర్మాస వేళలో ఉదయం 3 గంటలకే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి,
హరి సంకీర్తనలు చేసూ నగర సంకీర్తన చేస్తూ,
కోలాటం నేర్చుకుని, పాటలు పాడుతూ, శ్రీవారి సేవకు తరచూ వెళుతూ
మన ఘన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతినిధులుగా
ముందు తరాలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు
వారినందరినీ మా విస్సా ఫౌండేషన్ అభినందిస్తున్నది.
సత్యసాయి విస్సా ఫౌండేషన్!
No comments:
Post a Comment