బంధు మిత్రులందరికీ 70 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు మన ప్రధాన మంత్రి మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇది కేవలం ఒక స్వాతంత్ర్య దినం కాదు..దేశ వాసులకు సంకల్ప దినం కావాలన్నారు... ఎంతో ఉత్తేజంతో స్ఫూర్తి దాయకం గా అయన ప్రసంగం సాగింది..మనం కేవలం వినడమే కాకుండా ఈ 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుందాం! ఈ జీవన శైలి మనందరిదీ...తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? ఈ ధోరణి వదిలేద్దాం! మన ఈ భావజాలం మార్చుకుందాం! యువరక్తంతో ఉన్న మన భారతదేశం. ఆ యువతకి దిశానిర్దేశం చెయ్యడం మనందరి కర్తవ్యం. కొన్ని సంకల్పాలు మనము, పిల్లలతో కలసి చేద్దాం! బయట ఉగ్రవాదం ఎంత ప్రమాద కరమో ఇంట మరిన్ని ప్రమాదాలు పొంచి వున్నాయి. అందులో ముఖ్యమైనవి మన పిల్లల్ని టీ వీ, కంప్యూటర్ గేమ్స్, ఇంటర్నెట్, సెల్ ఫోన్స్, బైక్స్, వంటివి తల్లితండ్రుల పర్యవేక్షణలో, అవసరానికి మాత్రమే వినియోగించేలా చూడాలి! మన భారతీయ విలువలు భాషలు, సంప్రదాయాలు, సంస్కృతి పిల్లలకి చిన్నతనం నుండే అలవాటుచేయాలి ఆచరింప చేయాలి.
మణిసాయి విస్సా ఫౌండేషన్.

No comments:
Post a Comment