పొట్టిక్క బుట్టలు, వీటినే "కొట్టెక్క బుట్టలు", " పనస బుట్టలు అనికూడా అంటారు.
దీనికి కావలసిన పదార్ధాలు
ఇడ్లీ పిండి ( ఎలా చెయ్యాలో మీకు నేను చెప్పక్కర్లేదు ఇది అందరికీ తెలిసిందే )
పనస ఆకులు, పుల్లలు,
ఇడ్లీ పాత్ర.
ముందుగా ముందురోజే పనస ఆకులు తెచ్చుకుని శుభ్రం చేసుకుని పుల్లల సాయంతో బుట్టల్లా కుట్టుకోవాలి. పూజరోజు ఇడ్లీ పిండి ఆ బుట్టలో వేసి ఇడ్లీస్టాండ్ లో పెట్టి ఇడ్లీ లాగే ఆవిరికి ఉడికించాలి....అంతే.............. పొట్టిక్కలు రెడీ!
ఎ౦త బాగు౦టు౦దో చెప్పలేను....ఇడ్లీలానే కాని పనసఆకు
ప్లేవర్ కలిసి భలే రుచిగా ఉ౦టు౦ది. దీనికి తోడు కొబ్బరిపచ్చడి, అల్లం పచ్చడి మరింత రుచినిస్తాయి.నోరు ఊరుతోంది నాకు మరిమీకు?

No comments:
Post a Comment