శుభోదయం.../\...
ఇహపరాలలో సకల శ్రేయస్సులకు మూలం విద్య.
విద్య యొసగును వినయంబు ; వినయమునను
బడయు బాత్రత పాత్రత వలన ధనము ;
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికా మూష్మిక సుఖంబు లందు నరుడు.
భావం:- విద్య వలన వినయం, వినయం వలన యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల ధర్మం మనకు లభిస్తాయి. విద్య వలన ఇహలోకంలోను పరలోకంలోనూ మనం సౌఖ్యాలను పొందుతాము.
No comments:
Post a Comment