Sunday, May 21, 2017

మెకాలే బ్రిటిషు పార్లమెంటులో 1835 ఫిబ్రవరిలో యిచ్చిన ప్రసంగం తమ భాషల కంటె ఇంగ్లీషు మిన్నయైన భాష అని అనుకునేట్లా చేయాలి.

మెకాలే బ్రిటిషు పార్లమెంటులో 1835 ఫిబ్రవరిలో యిచ్చిన ప్రసంగం

         ''నేను భారతదేశం నాలుగువైపులా తిరిగాను.
 ఒక దొంగగాని, బిచ్చగాడు కానీ లేడు. ఇక్కడి ప్రజలు ఐశ్వర్యంతో, ఉన్నత నైతిక విలువలతో, గొప్ప నైపుణ్యంతో విలసిల్లుతున్నారు కాబట్టి వీరిని జయించడం ఎప్పటికీ సాధ్యం కాదు. జయించాలంటే దేశానికి వెన్నెముకలా నిలిచిన వీరి సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం నాశనం చేయాలి. అందువలన వారి పురాతన విద్యావిధానాన్ని మార్చి దాని స్థానంలో విదేశీయత గొప్పదని, తమ భాషల కంటె ఇంగ్లీషు మిన్నయైన భాష అని అనుకునేట్లా చేయాలి. అప్పుడు వారికి ఆత్మగౌరవం నశించి, దేశీయ సంస్కృతి పోగొట్టుకుని మనం కోరుకున్న బానిసజాతిగా మారుతుంది.''

No comments:

Post a Comment

Total Pageviews