Friday, January 8, 2016

శుభోదయం../\..
      దేహపుతుచ్ఛ సౌఖ్యముల దేలుచుమున్గుచు మోసపోకనా
      శ్రీహరినామమంత్రమును చిత్తమునన్  స్మరించుచున్  సదా
      ఆహరి పాదపద్మముల నాశ్రయమొంది భజించువారికిన్
      శ్రీహరి మెచ్చినవారలకు శ్రీఘ్రమెనీయడె ముక్తి మోక్షముల్.

No comments:

Post a Comment

Total Pageviews