Sunday, January 3, 2016

 మానసిక పుష్పాలు అనగా ఏమిటి?

భగవత్ భక్తులు మొదట ఇలాపత్రాలు, పుష్పాలతో పూజిస్తారు. ఇవన్ని పూజలో ప్రధమ సోపానాలు.అయితే, సాధనాక్రమంలో ముందుకు వెళ్ళాక, ఆత్మవికాసం పొందిన తరువాత, సర్వాంతర్యామి అయిన దేవదేవుణ్ణి మనః పుష్పాలతోనే పూజించవచ్చు. మానసికంగా కుడా ఎనిమిది పుష్పాలుంటాయి. అవి:-
1. అహింసాపుష్పం. 
2. ఇంద్రియ నిగ్రహపుష్పం. 
3. దయాపుష్పం. 
4. క్షమా పుష్పం. 
5. ధ్యాన పుష్పం. 
6. తపః పుష్పం. 
7. జ్ఞాన పుష్పం. 
8. సత్య పుష్పం..!! 

 అని పెద్దలు చెపుతారు.ఈ ఎనిమిది పుష్పాలతోటి ఆ స్వామిని పూజించి ఆ స్వామి అనుగ్రహం పొందుదాము!!!




No comments:

Post a Comment

Total Pageviews