Thursday, August 13, 2015

అలనాటి ఆణిముత్యాలు దేశభక్తి గీతాలు!!

                లక్షలాది దేశభక్తుల ఆఖరి నిశ్వాసం తో ఊపిరి పోసుకున్న ఉచ్చ్వాసమే మన స్వాతంత్ర్యం! ఆ స్వేచ్చను విశృంఖలం కానివ్వకుండా చూడటం తో పాటుగా యువతకు త్రివిధ దళాల సేవల యొక్క ఘనతను గుర్తించి వారిని అభిమానించడం! ఆరాధించడం! ఆ త్రివిధ దళాలలో చేర్పించేలా యువతను ప్రోత్సహించడం రాబోయే తరంలో దేశరక్షణ దీక్షకు వారిని సమాయత్తం చెయ్యాలి. వారిలో దేశభక్తిని రగిలించాలి. ఎందఱో మహానుభావుల త్యాగ ఫలితం అనుభవిస్తున్న మనం కృతజ్ఞతా పూర్వకంగా నైనా వారిని స్మరించుకోవాలి! వారి నుంచి స్పూర్తిని పొందాలి. పతాకం రెప రెప లాడే జండా పండుగ సమీపిస్తున్నశుభ సమయంలో...అయినవారికి దూరంగా మనకోసం.... మన దేశ సరిహద్దుల్లో సైనికులు కంటిమీద కునుకులేకుండా ఎండా వాన, కొండా కోనా, చలీ గిలీ, ఆకలి దప్పులు మరచి తమ విధులు ఎంతో క్రమశిక్షణతో నిర్వర్తిస్తూంటే...మరి మనం మాత్రం ????????????????? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం! వారి త్యాగాన్ని ఒకసారి స్మరించుకుందాం!! రండి! అలనాటి ఆణిముత్యాలు దేశభక్తి గీతాలు ఎన్నెన్నో, ఉత్తేజ భరిత చరితకు సంకేతం!  స్వతంత్ర్యోత్సవ ఆగమన శుభవేళ మీకోసం! మిత్రులారా పిల్లలతో కలిసి చూద్దాం! మన పిల్లలకి నిజమైన దేశభక్తి పరిచయం చేద్దాం!! దేశభక్తి పట్ల ఆశక్తి కలిగిద్దాం!   
                                                                                                                        సత్యసాయి - విస్సా ఫౌండేషన్.
ఈ దిగువ లంకెలు నొక్కి మనసారా ఆస్వాదించండి. 
 హిందీ గీతాలు Youtube links 
1) Vandemaataram 
https://www.youtube.com/watch?v=_2-GTLcy65M


2) Mere desh ki dharti sona ugle- UPKAR (1967)

https://www.youtube.com/watch?v=WiYscnj_L7A


3) Dil Diya Hai Jaan - Dilip Kumar & Nutan - Karma

https://www.youtube.com/watch?v=J_LPLO2yVl8


4) Mile Sur Mera Tumhara 

 https://www.youtube.com/watch?v=-jf6pwtPqCs


5) Jahan Dal Dal Pe Sone ki Chidiya Karti hai Basera - Wo Bharat Desh India Hai MERA

https://www.youtube.com/watch?v=-0kPkqkrHPk

తెలుగు దేశభక్తి గీతాలు

1) జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
https://www.youtube.com/watch?v=Bmkz7aB7diU


2) తేనెల తేటల మాటలతో : Tenela Tetala Matalato 

https://www.youtube.com/watch?v=bQd_DohC-NA


No comments:

Post a Comment

Total Pageviews