శుభోదయం.../\...
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
శ్రీ సాయినాథ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం
ఓం అత్రిసుపుత్ర - శ్రీ సాయినాథ
ఓం ఇందీవరాక్ష - శ్రీ సాయినాథ
ఓం ఈశితవ్య - శ్రీ సాయినాథ
ఓం ఉదాత్తహృదయ - శ్రీ సాయినాథ
ఓం ఊర్జితనామ - శ్రీ సాయినాథ
ఓం ఋణవిమోచక - శ్రీ సాయినాథ
ఓం ఎడురువినాశక - శ్రీ సాయినాథ
ఓం ఏకధర్మబోదిత - శ్రీ సాయినాథ 10
ఓం ఐకమగ్య ప్రియ - శ్రీ సాయినాథ
ఓం ఒమ్మిత బోధిత - శ్రీ సాయినాథ
ఓం ఓంకారరూప - శ్రీ సాయినాథ
ఓం ఔదుంబరవాసి - శ్రీ సాయినాథ
ఓం అంబరీశ శ్రీ - శ్రీ సాయినాథ
ఆఃశతృవినాశక - శ్రీ సాయినాథ
ఓం కరుణామూర్తి - శ్రీ సాయినాథ
ఓం ఖండోభానిజ - శ్రీ సాయినాథ
ఓం గణిత ప్రవీణ - శ్రీ సాయినాథ
ఓం ఘనశ్యామ సుందర - శ్రీ సాయినాథ 20
ఓం జ్ఞానగమ్య శివ - శ్రీ సాయినాథ
ఓం చతుర్ముఖ బ్రహ్మ - శ్రీ సాయినాథ
ఓం చందస్తుతి స్పూర్తి - శ్రీ సాయినాథ
ఓం జగత్రయ ఒడయ - శ్రీ సాయినాథ
ఓం ఝగామగ ప్రకాశ - శ్రీ సాయినాథ
ఓం జ్ఞానగమ్య శ్రీ - శ్రీ సాయినాథ
ఓం టంకకదాని - శ్రీ సాయినాథ
ఓం ఠంకశాహి - శ్రీ సాయినాథ
ఓం డంబవిరోది - శ్రీ సాయినాథ
ఓం ఢక్కానాధప్రియ - శ్రీ సాయినాథ 30
ఓం ణతపరిపాలిత - శ్రీ సాయినాథ
ఓం తత్వజ్ఞాని - శ్రీ సాయినాథ
ఓం ధళిదళిపమణి - శ్రీ సాయినాథ
ఓం దక్షిణామూర్తి - శ్రీ సాయినాథ
ఓం ధర్మరక్షక - శ్రీ సాయినాథ
ఓం నక్షత్రనేమి - శ్రీ సాయినాథ
ఓం పరంజ్యోతి శ్రీ - శ్రీ సాయినాథ
ఓం ఫకీర రూపి - శ్రీ సాయినాథ
ఓం బలరామసహోదర - శ్రీ సాయినాథ
ఓం భక్తి ప్రదాయక - శ్రీ సాయినాథ 40
ఓం మశీదువాసి - శ్రీ సాయినాథ
ఓం యజ్ఞపురుష - శ్రీ సాయినాథ
ఓం రఘువంశజ - శ్రీ సాయినాథ
ఓం లక్షణాగ్రజ - శ్రీ సాయినాథ
ఓంవనవిహారి - శ్రీ సాయినాథ
ఓం శమీవృక్షప్రియ - శ్రీ సాయినాథ
ఓం షట్కరీనిజ - శ్రీ సాయినాథ
ఓం సచ్చిదానంద - శ్రీ సాయినాథ
ఓం హఠయోగి - శ్రీ సాయినాథ
ఓం ళబీజాక్షర - శ్రీ సాయినాథ 50
ఓం క్షమాశీలశ్రీ - శ్రీ సాయినాథ
ఈ సాయి శ్రీ మూల బీజ మహా మంత్రాక్షర రక్షా స్తోత్రాన్ని ప్రతి రోజు ఒకసారి, ప్రతి గురువారం 9 సార్లు చదివిన సకల కార్యసిద్ధి జరుగుతుంది.
No comments:
Post a Comment