Friday, August 7, 2015

స్వర్గీయ కలాం గారికి హృదయాంజలి అర్పించిన మహనీయులు! ఎందఱో!!









ఏకాదసి మరణం 
ద్వాదశి సంతాపం 
త్రయోదశి కీర్తిశేశం 

చతుర్దశి ఖ న నం 

కలి యుగ భీష్మం 
అద్భుతాల గాలం 
సు విజ్ఞాన గులాం 
మనఅబ్దుల్ కలాం 

అవార్డుల పొలం 
భారత కమలం 
నిశ్శబ్దాల సలాం 
శతాబ్ది మౌనం >>>  ఏ.పి.జే.అబ్దుల్ కలాం @ "వైకుంట ప్రాప్తిరస్తు" >>> చిత్రకవి.హరేకృష్ణ, నాగార్జునసాగర్.

No comments:

Post a Comment

Total Pageviews