రామ నామ జపతె అత్రి మత గుసిఆవూ
పంక మే ఉగోహమి అహి కే ఛబి ఝావూ...
ఇది తులసీదాసు మహానుభావుడు వ్రాసిన దోహా..
విచిత్రమేమిటంటే ఈదోహాలోని పదాలు విచిత్రంగా మన దేశంలోని 29రాష్ట్రాల పేర్లను సూచిస్తాయి.ఎలా అంటారా ..చూడండి మీరే..
రామ:రాజస్తాన్,మహా రాష్ట్ర.
నామ:నాగాలాండ్ ,మణిపూర్
జపతె:జమ్మూ కాశ్మీర్, ప.బెంగాల్,తెలంగానా
అత్రి:అస్సామ్,త్రిపుర
మత:మధ్యప్రదేశ్, తమిళనాడు
గుసిఆవు:గుజరాత్, సిక్కిమ్,ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్
పంక:పంజాబ్,కర్ణాటక
మే:మేఘాలయ
ఉగోహమి:ఉత్తరాకాండ్,గోవా,హరియాణ,మిజోరాం
అహి:అరుణాచల్, హిమాచల్ ప్రదేశ్
కే:కేరళ
ఛబి:ఛత్తీస్ గడ్,బిహార్
ఝావు:ఝార్ఖండ్, ఉడీసా.(ఒరిస్సా)
🤔
చూశారా...విచిత్రంగా లేదూ...

No comments:
Post a Comment