బీచ్ లో కూర్చున్న ఒక వ్యక్తి తో ఇంకో వ్యక్తి ఇలా అంటున్నాడు
సామాన్యుడు;;;--ఇంకా ఈరోజుల్లో భగవద్గీత ఏంటి సర్ మనవాళ్ళు రాకెట్స్ ని ఆకాశంలోకి పంపిస్తుంటే
చదివే వ్యక్తి ;;- భగవద్గీత మించిన సైన్సు ప్రపంచం లో లేదు సైన్సు కి అంతు చిక్కని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి
సామాన్యుడు;;- ఏంటి సర్ అక్కడ చాలా మంది పోలీస్ లు ఉన్నారు ఎవరు వచ్చారో బీచ్ కి
చదివే వ్యక్తి;-నా కోసమే వాళ్ళకి నేను సంపాదించే జ్ఞానం ఈ పుస్తకం లో ఉందని తెలియక నన్ను ఆఫీస్ కి రమ్మని వచ్చారు.
సామాన్యుడు ::-ఇంతకీ మీరు ఎవరు సర్..
చదివే వ్యక్తి;;-అదే ఆ రాకెట్ లు పంపే ఇస్రో చైర్మన్ ని.
సామాన్యుడు ;;-క్షమించండి సర్ తెలిసుకోలేకపోయాను
చదివే వ్యక్తి::-నేను తెలియకపోవడం పెద్ద విషయం కాదు భగవద్గీత ని అందులో ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోక పోవడం కొంచెం బాద గా ఉంది అని అతని చేతిలో ఉన్న పుస్తకం ఇచ్చి .ఆయన బయలుదేరాడు
ఆయానే మన మొట్ట మొదటి ఇస్రో చైర్మన్ విక్రమ్ సారభాయ్

No comments:
Post a Comment