రాబోయే రోజుల్లో ఎవరయినా పొతే పరామర్శలు ఇలా ఉంటాయి....
1. పాపం చాలా మంచిమనిషి. ఎపుడూ ఆన్ లైన్ లో ఉండేవాడు..
😂
2. అందరి పోస్టులకు లైక్ లు కొట్టేవాడు..
😋
3. కరెంట్ లేకున్నా ఛార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాడు..
😎
4. చాల హుందా గా కామెంట్స్ పెట్టే వాడు..
😍
5. పాపం రోజు ప్రొఫైల్ ఫోటో మార్చే వాడు..
😀
6. ఇంటికి ఎవరొ చ్చి నా మొహమాటపడకుండా వై ఫై పాస్ వర్డ్ ఇచ్చే వాడు..
😆
7. జీవితాంతం ఒకే అకౌంట్ మీద బ్రతికాడు..
😅
8. పాపం jio ఆఫర్ ముగియక ముందే పోయాడు ..
😄
😃
No comments:
Post a Comment