శత్రువుకి మిత్రుడూ శత్రువే! ఇది మన సూక్తి
మన పొరుగుదేశం పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతూ మనపైకి ఉసిగోలుపుతున్న చైనాకి దిమ్మతిరిగేలా గుణ పాఠం చెప్పాలంటే? చైనా వస్తువులను కొనడం మానేయాలి, తినడం మానేయాలి. మనందరం స్వఛ్చందంగా చెయ్యాలి నరకాసుర వధకు సంతోషంగా జరిపే దీపావళి లో మనం చైనా బాణాసంచాను కొనకుండా, కొననివ్వకుండా, అమ్మకుండా, అమ్మనీకుండా చూడాలి అదే దేశభక్తి మన కోసం ప్రాణాలు అర్పించిన మన వీర సైనికులకు మనం ఇవ్వగలిగిన నివాళి! అందరూ షేర్ చెయ్యండి ఒక ఉద్యమం లా ఈ సామాజిక మాద్యమాన్ని వినియోగిద్దాం చైనాకి గుణ పాఠం చెప్దాం!

No comments:
Post a Comment