Friday, November 18, 2016

సామాన్యుడు గత వారం రోజులుగా నేర్చుకున్న కొత్త పాఠాలు...తెలుసుకున్న విశేషాలు!

ప్రధాని మోదీ పుణ్యమా అని సామాన్యుడు గత వారం రోజులుగా నేర్చుకున్న కొత్త పాఠాలు...తెలుసుకున్న విశేషాలు!
1.పొదుపు
2.సహనం
3. లైన్లో నిల్చోడం
4. చిల్లర డబ్బులను గౌరవించడం!
5. సైలెంట్ గా పిల్లల కిడ్డీ బ్యాంకులను కొల్లగొట్టడం!
6. కాయిన్స్ (చిల్లర నాణేలు) లెక్క పెట్టడం..
7. నగదు రహిత జీవితాన్ని ( క్యాష్ లెస్ లైఫ్ ) ఆస్వాదించడం..
8. అరువు తో అవసరం
తీర్చుకోవడం.
9. పని ఉంటేనే ' ప్రయాణం' చేయడం !
10. బ్యాంకు సిబ్బందితో సత్సంబంధాలు అవసరమని గుర్తించడం...! 

No comments:

Post a Comment

Total Pageviews

341,215