శివ స్తోత్రాల పారాయణ -- వారముల ఫలితం.
- 1. ఆదివారం -- అఖిలాష్టకము పటించడం వలన - సర్వాభీష్టసిద్ధి, సంతానము.
- 2. సోమవారము -- చంద్రశేఖరాష్టకం పటించడం వలన - ఆయుష్షు, ఆరోగ్యం, మనశ్శాంతి
- 3. మంగళవారం -- కాలబైరవాష్టకం పటించడం వలన - సర్వదోష పరిహారం.
- 4. బుధవారం -- విశ్వనాధాష్టకం పటించడం వలన - విద్య, ధనధాన్య సమృద్ధి .
- 5. గురువారం -- శివాష్టకం పటించడం వలన - సర్వపాపనాశనం .
- 6. శుక్రవారం -- లింగాష్టకం పటించడం వలన - ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మనాశనం.
- 7. శనివారం -- శివనామావళి అష్టకం పటించడం వలన - ఆగామి, సంచితప్రారబ్ధ కర్మనాశనమ్.
No comments:
Post a Comment