Thursday, June 11, 2015

ఆడవాళ్ళు దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని ఎందుకు అంటారు?

ఆడవాళ్ళు దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని ఎందుకు                                                       అంటారు?
          దేవుడికి సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలంటే తమ 8 అంగాలను అనగా వక్షం, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 నేత్రాలు భూమిపై ఆనించి నమస్కరించాలి. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేస్తే పొట్ట నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఆవిధంగా సాష్టాంగ నమస్కారం చేయడంవల్ల గర్భకోశానికి ఏదైనా హాని జరిగే  అవకాశం ఉంటుంది.అందుకే స్త్రీలు సాష్టాంగం చేయకుండా మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని, దేవుడికి సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి అని మన పెద్దలు చెపుతారు.  

No comments:

Post a Comment

Total Pageviews