తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి వుంది. ఎంత నైపుణ్యంతో తెరవెనుక కధను నడిపిస్తున్నారో.
ఈ క్రింద మా విస్సా ఫౌండేషన్ యు ట్యూబ్ వీడియో లింకులు చూడండి!
1) https://www.youtube.com/watch?v=d3VBd9Yy1-E
2) https://www.youtube.com/watch?v=8w-EaeYo4ns
3) https://www.youtube.com/watch?v=atQsrdSul50
తోలుబొమ్మలాటపై మరింత సమాచారం కోసం ఈ లింక్ నొక్కండి. https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%9F
VISSA FOUNDATION

No comments:
Post a Comment