Sunday, June 7, 2015

ఊరికి పోదాం ఛలో ఛలో ... అల్లరి చేద్దాం ఛలో ఛలో... సందడి చేద్దాం ఛలో


అందుకే అప్పుడప్పుడు ఊరికి వెళ్ళాలి ఇటువంటి మన సంస్కృతిలోని సరదాలు పిల్లలకి రేపటి మధురానుభూతులుగా అందించాలి. 

1) తాటి ముంజెలు తిన్న తర్వాత వాటిని ఇలా బండిలా చేసుకుని ఆడుకోవచ్చు... ఈ లింక్ నొక్కి చూడండి 
https://www.youtube.com/watch?v=mFwcnQBIzZA






 2) ఎండవేళ పిల్లలందరితో కలసి చల్లని ఐస్ ప్రూట్                                               తింటుంటే....






3)  చిన్న చిన్న దూరాలకి ఇలా సైకిల్ మీద వెళితే బోలెడు ధనం, ఇంధనం అదా! కదా!! 


4) ఇంటిలో చిన్న చిన్న పనులు చేస్తే వేరే ఎక్సర్ సైజులు అవసరం లేదు కదా! 
















No comments:

Post a Comment

Total Pageviews