Tuesday, June 9, 2015

నాగమల్లి పువ్వు

నాగమల్లి పువ్వు

అరుదైన ఈ అద్భుత పుష్పం నాగమల్లి పువ్వు! శత శిరస్సులతో శివలింగం పై ప్రణ మిల్లుతున్న దృశ్యం ...ఆయుర్వేదంలో నాగమల్లి చెట్టు గురించి విశేషంగా వ్రాయబడింది ....ఈ పుష్పాన్ని దర్శించిన వారి జన్మ ధన్యమవుతుందట ....మీరూ చూడండి మరి !! ఈ శివ దైవ పుష్పాన్ని !!!


No comments:

Post a Comment

Total Pageviews