మా స్వగ్రామం పినపళ్ళ లో కొలువున్నగొల్లాలమ్మ వారు ఇంటింటికి ఊరేగుతూ పూజలందుకుంటూ చల్లిని దీవేనలందిమ్చే చల్లని చక్కని తల్లి. ప్రతి ఏట ఆవిడకి జాతర సంబరాలు, తీర్ధం, జరిపి నైవేద్యాలు కానుకలు మొక్కులు తీర్చుకోవడం కృతజ్ఞతా పూర్వకం మైన ఆచారం. అలా ఆవిడని మా ఇంటికి ఆహ్వానించి తగు రీతిని సేవించి తరించడం మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం. ఆ సంప్రదాయాన్ని ఈ తరంలో మేము సైతం ఆచరించి తరిస్తున్నాం! ఆ మహోత్సవ దృశ్యాలు మీ అందరికోసం! వీక్షించండి!! తరించండి!! మరిన్ని యు ట్యూబ్ లింక్లు కూడా ఈ దిగువన చూడవచ్చు. ఆ చల్లని గొల్లాలమ్మ తల్లి దీవెనలు మన అందరిపై ప్రసరించు గాక!!
----సత్యసాయి విస్సా ఫౌండేషన్
1) https://www.youtube.com/watch?v=W5evYT7OfSc
2) https://www.youtube.com/watch?v=6ffoly9GClU
3) https://www.youtube.com/watch?v=REDAYyZA2sw
No comments:
Post a Comment