*" జీవితంలో ధనం నష్టపోతే
కొంత కోల్పోయినట్టు, కానీ
వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. "*
కొంత కోల్పోయినట్టు, కానీ
వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. "*
*" ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు...
ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమయినా ఏమి చేయలేం...
అది కాలమయినా...
స్నేహితులైన...
బంధువులైనా...
చివరికి వస్తువులైనా... "*
ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమయినా ఏమి చేయలేం...
అది కాలమయినా...
స్నేహితులైన...
బంధువులైనా...
చివరికి వస్తువులైనా... "*
*నీవుగడిపిన కాలం,
నదిలో పారే నీళ్ళు.
*నీవు ఖర్చు పెట్టిన రూపాయి,
ఎప్పటికి తిరిగిరాదు.
*నీ జీవితంలో ప్రతిక్షణం
చాల విలువైనది.
*నీవు వృధా చేసినా కాలానికి
నీ బాదలోని కన్నీళ్ళకి,
నీ కష్టంలోని రూపాయికి
నీవే కర్మ,కర్త,క్రియ.
నదిలో పారే నీళ్ళు.
*నీవు ఖర్చు పెట్టిన రూపాయి,
ఎప్పటికి తిరిగిరాదు.
*నీ జీవితంలో ప్రతిక్షణం
చాల విలువైనది.
*నీవు వృధా చేసినా కాలానికి
నీ బాదలోని కన్నీళ్ళకి,
నీ కష్టంలోని రూపాయికి
నీవే కర్మ,కర్త,క్రియ.
🌞
No comments:
Post a Comment