Thursday, January 4, 2018

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

  తిరుమలలో విశేష ఉత్సవాలు వైభవం
               

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

👉 జనవరి 3న ప్రణయకలహ మహోత్సవం.(నిన్న జరిగింది)

👉 జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు ఆండాళ్‌ నీరాటోత్సవం.

👉 జనవరి 11న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.

👉 జనవరి 14న భోగి.

👉 జనవరి 15న మకర సంక్రాంతి.

👉 జనవరి 16న శ్రీవారి పార్వేట ఉత్సవం.

👉 జనవరి 24న రథసప్తమి.

👉జనవరి 31న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి.



🦑ఓం..నమో...శ్రీవేంకటేశాయా!!! 🦑

No comments:

Post a Comment

Total Pageviews