Monday, September 14, 2015

శివదర్శనం సర్వపాపహరణం.



నాగేంద్రుని హారముగా ధరించి, త్రినేత్రములతో, బూడిదనే మైపూతగాపూసుకొని, మహా పరమేశ్వరరూపముతో, దిగంబరుడివై, నిత్యసత్యస్వరూపుడవై ,ప్రకృతి గుణాతీతుడవైన ఓ ఈశ్వరా  నీకు శతసహస్ర వందనములు.   


No comments:

Post a Comment

Total Pageviews