Monday, September 14, 2015

పెద్దలమాట చద్దిమూట!


పెద్దలమాట చద్దిమూట!
రూపాన్ని చూసి మోసపోకు,
రూపాయిని చూసి మురిసిపోకు,
రూపాయైనా...రూపమైనా
శాశ్వతం కాదు, మనలోని
ప్రేమాభిమానాలే శాశ్వతం!!


No comments:

Post a Comment

Total Pageviews