Sunday, September 6, 2015

చేతవెన్నముద్ద తో చెంగల్వ పూదండ వేసుకుని బంగారు మొలతాడు పట్టుదట్టి! సందిట తాయెత్తులు సిరిమువ్వ గజ్జెలు కట్టి మా ఇంట జేరిన చిన్ని కృష్ణుని చేరి నిన్న మేము కొలిచిన పూజ!!

చేతవెన్నముద్ద తో చెంగల్వ పూదండ వేసుకుని 
బంగారు మొలతాడు పట్టుదట్టి!
సందిట తాయెత్తులు సిరిమువ్వ గజ్జెలు కట్టి 
మా ఇంట జేరిన చిన్ని కృష్ణుని చేరి నిన్న మేము కొలిచిన పూజ!!




 ఇదిగో చూడండి! చేతిలో వెన్నముద్ద తో ఎలా మా ఇంట పూజలందుకున్నాడో!
ఈ చక్కని కృష్ణుడు మనందరినీ చక్కగా చల్లగా కాపాడు గాక!

No comments:

Post a Comment

Total Pageviews