Tuesday, September 15, 2015

మట్టి వినాయకుని తయారు చెయ్యడం ఎలా? ఇదిగో ఇలా ఈ యు ట్యూబ్ లింక్స్ నొక్కండి! చూడండి..నేర్చుకోండి,


ఓం గం గణపతయే నమః మట్టి వినాయకుని పూజించడం శ్రేష్టమని అందరూ చెప్తారు మరి వాటిని తయారు చెయ్యడం ఎలా? ఇదిగో ఇలా ఈ యు ట్యూబ్ లింక్స్ నొక్కండి! చూడండి..నేర్చుకోండి, మన చేతులారా ఆ మహాగణాధిపతి ని తయారుచేసుకుని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కండి! సత్యసాయి విస్సా ఫౌండేషన్! 


ఈ యు ట్యూబ్ లింక్స్ నొక్కండి! చూడండి..నేర్చుకోండి,

1) https://www.youtube.com/watch?v=TZgSH_kp-cQ

2) https://www.youtube.com/watch?v=j67VJ1GNgNQ

No comments:

Post a Comment

Total Pageviews