అసూయ, నీ చేత అబద్ధాలు , ప్రచారం చేయాలని ప్రేరేసిస్తుంది. ఎదుట వారిని హేళన చేయాలని సలహాలు ఇసుంది, , నిన్ను frank గా ఉండనీయదు , ఆ పై క్రమంగా నీ bones, పై దాడి చేస్తుంది, నీ bones బలహీనంగా తయారు అగును, , తర్వాత నీ కంటి నరాల పై దీని ప్రభావం వల్ల కంటి చూపు ను కోల్పోయే పరిస్థితి వుంది, , మీ మనసును ప్రేమ భావాలతో, క్షమాపణ మనసు తో నింపుకోండి, అసూయ ను దగ్గరకు రానియ్యవద్దు. ఎదుట వారి అభివృద్ధి, వారి టాలెంట్ అన్ని భగవంతుడు ప్రసాదించిన అనుగ్రహం అని గుర్తించండి. మనుషులు, టాలెంట్ ను, మనం కించపరిస్తే , అసూయ పడినా, డైరెక్టర్ గా నిన్ను సృష్టించిన ఆ భగవంతుడు మీదనే నీవు అసూయ పడుతున్నావు అని గ్రహించు. ఈ రోజు నుంచి నిష్కపట, మాటలను అరవర్చుకో, నీవు మాట్లాడే సమయంలో నీ మనసు హృదయం , నోరు మూడు ఏకీభవించి, మాట్లడాటం అలవర్చుకో. పైకి ఒక మాట లోపలి ఒక మాట, ఇలా మధ్యలో నలిగిపోవద్దు.అలాంటి పరిస్థితులను క్రియేట్ చేసుకోవద్దు. మాటలు పొదుపుగా వుండనీయండి. విస్తారమైన సంభాషణలు, మాటలు, తగవు. మీ ప్రశాంత త , మీ చేతుల్లోనే ఉంది.
No comments:
Post a Comment