Thursday, August 3, 2017

మంచిమాట!!


క్షమాపణ చెప్పడం అంటే
మనం తప్పు చేసినట్టు
వారు ఒప్పుచేసినట్టు కాదు
మనం వారితో బంధానికి
ఎక్కువ విలువ ఇస్తున్నామని అర్ధం!!!!

No comments:

Post a Comment

Total Pageviews