నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి.అయితే నీకు ఉద్యో గము వచ్చింది....
ఇతరులకు రాలేదు
*కృతజ్ఞత కలిగి ఉండు*
*కృతజ్ఞత కలిగి ఉండు*
నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...
అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....
జవాబు రాలేదు.
*కృతజ్ఞత కలిగి ఉండు*
అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....
జవాబు రాలేదు.
*కృతజ్ఞత కలిగి ఉండు*
ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం
చేస్తున్నావో....అదే దారిలో...
అనేకులు మరణించారు.
*కృతజ్ఞత కలిగి ఉండు*
చేస్తున్నావో....అదే దారిలో...
అనేకులు మరణించారు.
*కృతజ్ఞత కలిగి ఉండు*
ఏ స్థలంలో అయితే దేవుడు
నిన్ను దీవించాడో,అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు,ఇంకా దీవెన రాలేదు
*కృతజ్ఞత కలిగి ఉండు*
నిన్ను దీవించాడో,అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు,ఇంకా దీవెన రాలేదు
*కృతజ్ఞత కలిగి ఉండు*
ఆసుపత్రిలో ఏ పడక మీద ఉండి నీవు బాగుపడి
ఇంటికెళ్ళావో......
అదే పడకపై ఉండి అనేకులు
మరణించారు.
*కృతజ్ఞత కలిగి ఉండు*
ఇంటికెళ్ళావో......
అదే పడకపై ఉండి అనేకులు
మరణించారు.
*కృతజ్ఞత కలిగి ఉండు*
ఏ వర్షమైతే నీ పొలానికి మంచి
పంటలనిచ్చిందో...
అదే వర్షం,ఇతరుల పొలాలను
నాశనం చేసింది.
*కృతజ్ఞత కలిగి ఉండు*
పంటలనిచ్చిందో...
అదే వర్షం,ఇతరుల పొలాలను
నాశనం చేసింది.
*కృతజ్ఞత కలిగి ఉండు*
కృతజ్ఞత కలిగి ఉండు ....
ఎందుకంటే
నీవేదైతే కలిగి ఉన్నావో
అది ...నీ శక్తి కాదు,
నీ బలం కాదు,
నీ అర్హతలు కాదు.
*కేవలం మన దేవుని కృప*
గుర్తుంచుకో...
నీకు కలిగిన ప్రతిీది ఇచ్చేవాడు
*ఆయనే*
ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి.
ఎందుకంటే
నీవేదైతే కలిగి ఉన్నావో
అది ...నీ శక్తి కాదు,
నీ బలం కాదు,
నీ అర్హతలు కాదు.
*కేవలం మన దేవుని కృప*
గుర్తుంచుకో...
నీకు కలిగిన ప్రతిీది ఇచ్చేవాడు
*ఆయనే*
ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి.
No comments:
Post a Comment