శుభరాత్రి!!!
శ్లో!! లాలయేత్ పంచవర్షాణి - దశవర్షాణి తాడయేత్
ప్రాప్తేత షోడశవర్షాణి - పుత్రమ్ మిత్రవదాచరేత్!!
భావం :- తల్లితండ్రులు పిల్లలను 5 సంవత్సరాల ప్రాయం వరకు లాలించాలి. తదుపరి 10 సంవత్సరాల వరకు అవసరమైతే దండించవచ్చు కూడా. కానీ 16 సంవత్సరాల నుండి పిల్లలతో తల్లితండ్రులు మిత్రులవలె మెలగాలి.
No comments:
Post a Comment