శుభోదయం
ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయణాయ..
ఓం నమో భగవతే వాసు దేవాయ ..
అందముకెల్ల మూలమయి,ఆభరణంబులకన్న మిన్నయై
విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రొక్కుగానాటన్
పొందుగభక్తి తత్పరత పూరుషులన్ మగువల్ వినమృలై
అందునపుణ్యమేమొగద అర్పణచేయగ కుంతలమ్ములన్!!
No comments:
Post a Comment