“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!
భగవంతుడే సర్వానికీ యజమాని,
అందుకు వేదాలే ప్రమాణమం అందరినీ రక్షించువాడు ఆ పరమాత్ముడే,
ఆపద సమయంలో అందరికీ ముందుగా వేంకటేశ్వరస్వామి పేరే గుర్తుకు వస్తుంది.
అంతగా ఆ గోవిందుడు భక్తుల మనసును ప్రభావితం చేస్తుంటాడు.
ఆపదలను తొలగించి అనుగ్రహిస్తుంటాడు.
గోవింద నామ స్మరణం సర్వపాపహరణం.

No comments:
Post a Comment