Monday, March 7, 2016


సోదరీమణులందరికీ  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !
సృష్టికి మూలం స్త్రీ
సృష్టిని చేసే త్రిమూర్తులను 
కన్నది కూడా స్త్రీ
అటువంటి స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో
అక్కడ దేవతలు నివాసం ఉంటారు.!!




No comments:

Post a Comment

Total Pageviews