Wednesday, October 4, 2017

మా ఊరిలో మా ఇంటి పెరడులో మొక్కల పెంపకం, మా అమ్మ తన మనవడికి

మా ఊరిలో మా  ఇంటి పెరడులో మొక్కల పెంపకం, మా అమ్మ తన మనవడికి బీరపాదులు, గోంగూర వనం, ఇతర మొక్కల గురించి చెపుతూ మురిసిపోతూ బీరకాయ కోసి, పూజకు పువ్వులు కోస్తూ వాటిముచ్చట్లు చెప్తూ
ఇంటిముందు కొంచెం ఖాళీ స్థలం ఉంటే మట్టిఅంటకూడదని సిమెంట్ చెయ్యకుండా ఇలా చిన్న చిన్న వనాలు తయారుచేసుకుంటే భావనాలకి అందం మన కంటికి ఆనందం! మన ఇంటి ముంగిట్లో పెరిగిన కూరగాయలు మన వంటింట్లో కూరల ఘుమఘుమలు మహదానందం. పిల్లలకి మొక్కల పెంపకం గురించి చెప్పాలి. లేకపోతె బియ్యం, కూరగాయలు ఎక్కడ పండుతాయని అడిగితె మాల్స్ లో సూపర్ బజార్ లో అనే తరం తయారయిపోతోంది. సత్యసాయి విస్సా ఫౌండేషన్. 






























No comments:

Post a Comment

Total Pageviews