కార్తీకమాస స్నాన సంకల్పము
ప్రార్థన
"నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే" (అనుకుంటూ ఆచమనం చేసి)

సంకల్పం:
దేశకాలౌ సంకీర్త్య గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్త్యర్థం, ఇహ జన్మని జన్మాంతరేచ బాల్య కౌమార యౌవన వార్థకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాషు జ్ఞానతోజ్ఞానతశ్చ, కామతోకామతః, స్వతః ప్రేరణాయా సంభావితానాం సర్వేషాం పాపానా మపనోదనార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం, క్షేమస్థయిర్య విజయాయురారోగ్యైశ్వర్యాదినాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షేవర్షే ప్రయుక్త కార్తీకమాసే.....వాసరయుక్తాయాం........తిధౌ.........శ్రీ........గోత్రాభిజాతం........నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే.

మంత్రం:
తులారాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ |
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా ||

అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగానూ, వాలుగానూ, తీరానికి పరాంగ్ముఖంగానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆచమనంచేసి, 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరంచేరి, కట్టుబట్టలకొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం మడి వస్త్రాలను, నామాలనూ ధరించి ఎవరెవరి కులాచారాల రిత్యా సంధ్యావందన గాయత్ర్యాదులను నెరవేర్చుకుని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని శివవిష్ణువులను అర్చించి, ఆవునేతితో దీపారాధనం చేసి, అనంతరం స్త్రీలు తులసి మొక్కనూ, దీపాన్ని - పురుషులు కాయలున్న ఉసిరికొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.
దానము చేయువారు చెప్పవలసిన మంత్రము
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.
దానము తీసుకొనువారు చెప్పవలసిన మంత్రం
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.
No comments:
Post a Comment