మన తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.
మొదలు పెట్టే కారం -- శ్రీకారం,
గౌరవించే కారం ----సంస్కారం,
ప్రేమ లో కారం --- మమకారం
పలకరించేకారం ----నమస్కారం,
భోజనం ముందుచేసే కారం---- అభికారం,
పదవి తో వచ్చే కారం ---అధికారం,
పదవి లేకుండా చేసే కారం------ అనధికారం,
వేళాకోళం లో కారం ---- వెటకారం
భయం తో చేసే కారం ---- హాహాకారం,
బహుమతి లో కారం --- పురస్కారం,
ఎదిరించే కారం --- ధిక్కారం
వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,
లెక్కల్లో కారం --- గుణకారం,
గుణింతం లో కారం -- నుడికారం
గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,
సమస్యలకు కారం ----- పరిష్కారం,
ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం,
సంధులలో కారం --- 'ఆ'కారం,
సాయం లో కారం --- సహకారం
స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
మేలు చేసే కారం ----ఉపకారం,
కీడు చేసే కారం -- అపకారం
శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
విష్ణువు లో కారం ----శాంతాకారం,
ఏనుగులు చేసేది --- ఘీంకారం
మదం తో చేసే కారం --- హూంకారం,
పైత్యం తో వచ్చే కారం --వికారం,
రూపం తో వచ్చే కారం --ఆకారం
ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం,
ఒప్పుకునే కారం --- అంగీకారం,
చీదరించుకునే కారం ---చీత్కారం
పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
వ్యాకరణం లో వచ్చే కారాలు --- 'ఆ'కారం', 'ఇ' కారం, 'ఉ' కారం.
మొదలు పెట్టే కారం -- శ్రీకారం,
గౌరవించే కారం ----సంస్కారం,
ప్రేమ లో కారం --- మమకారం
పలకరించేకారం ----నమస్కారం,
భోజనం ముందుచేసే కారం---- అభికారం,
పదవి తో వచ్చే కారం ---అధికారం,
పదవి లేకుండా చేసే కారం------ అనధికారం,
వేళాకోళం లో కారం ---- వెటకారం
భయం తో చేసే కారం ---- హాహాకారం,
బహుమతి లో కారం --- పురస్కారం,
ఎదిరించే కారం --- ధిక్కారం
వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,
లెక్కల్లో కారం --- గుణకారం,
గుణింతం లో కారం -- నుడికారం
గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,
సమస్యలకు కారం ----- పరిష్కారం,
ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం,
సంధులలో కారం --- 'ఆ'కారం,
సాయం లో కారం --- సహకారం
స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
మేలు చేసే కారం ----ఉపకారం,
కీడు చేసే కారం -- అపకారం
శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
విష్ణువు లో కారం ----శాంతాకారం,
ఏనుగులు చేసేది --- ఘీంకారం
మదం తో చేసే కారం --- హూంకారం,
పైత్యం తో వచ్చే కారం --వికారం,
రూపం తో వచ్చే కారం --ఆకారం
ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం,
ఒప్పుకునే కారం --- అంగీకారం,
చీదరించుకునే కారం ---చీత్కారం
పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
వ్యాకరణం లో వచ్చే కారాలు --- 'ఆ'కారం', 'ఇ' కారం, 'ఉ' కారం.
No comments:
Post a Comment