Monday, December 21, 2015

క్షణ క్షణముల్ ప్రకృతి వర్ణ చిత్రముల్!


క్షణ క్షణముల్ ప్రకృతి వర్ణ చిత్రముల్!

           శుభోదయం! క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అంటారు కదా! ఈ రోజు ప్రకృతి క్షణ క్షణానికి రంగులు మార్చుకుని నేను సైతం అంటూ వారికి సవాలు విసిరింది చూడండి. ధనుర్మాస దశమి శుభోదయ వేళ మా క్వార్టర్ పైనుంచి ఉదయం 5.45 గంటలనుంచి 8.30 వరకూ ఈ ప్రకృతి చిత్రాలు చూడండి. వేగుచుక్కతో, తూరుపు దిక్కు తెల్లవారుతూ...భానూదయం అనంతరం కొంతసేపటికి కమ్మేసిన పొగమంచు. క్షణ క్షణముల్ ప్రకృతి వర్ణ చిత్రముల్!! ప్రకృతిని ప్రేమిద్దాం! ప్రకృతిని పరి రక్షిద్దాం!!



























No comments:

Post a Comment

Total Pageviews