Sunday, April 12, 2015

'ఫౌండేషన్ విస్సా' విజయోత్సాహం!! 9 నెలల 10 రోజులలో... 23 దేశాలలో 10,975 మంది వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!!



2014 జూన్ నెలలో 30 వ తేదీ, సోమవారం నాడు 'ఫౌండేషన్ విస్సా' బ్లాగ్ తెరిచాము మా బ్లాగ్ విజయోత్సాహం!! ఇదిగో చూడండి. 9నెలలు నిండి 10 వ నెలలో అడుగుపెట్టింది. ఈ రోజుకి ....23 దేశాలకు( యునైటెడ్ స్టేట్స్ 6293, ఇండియా 4193, ఫ్రాన్స్ 50, యునైటెడ్ కింగ్డం 43, ఆస్ట్రేలియా 36, పోలాండ్ 27, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 25, సింగపూర్ 22, కువైట్ 20, సౌదీ అరేబియా 18, టాంజానియా 9, కెనడా 7, న్యూజిలాండ్ 2, ఒమన్ 2, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, మారిషస్, యుక్రెయిన్, వియత్నాం, బొలివియా, స్పెయిన్, కెనడా, చైనా.) చెందిన 10,975 మంది వీక్షకులు మా 'ఫౌండేషన్ విస్సా బ్లాగ్' సందర్శించడం ఒక పక్క మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది...మరోపక్క మా వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా మా బ్లాగ్ ను నిర్వహించే భాద్యతను మరింత పెంచుతోంది. ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!! భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన మా విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లంకె మీద నొక్కండి,vissafoundation.blogspot.com మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!....ఈ ఆనందోత్సవ శుభవేళ...మా విస్సా ఫౌండేషన్ అధ్వర్యంలో రేడియో కార్యక్రమాలు 'టోరీ రేడియో' లోనూ, 'రేడియో కేక 'లోనూ మీరు వినవచ్చు మీరు కూడా పాల్గోవచ్చు అలాగే 
యు ట్యూబ్ లో మా vissafoundation వీడియోలు వీక్షించండి...
ధన్యవాదములతో...
సత్యసాయి విస్సా ఫౌండేషన్.


.

No comments:

Post a Comment

Total Pageviews