మంచి మిత్రులకు ఉండే లక్షణాలు.
పాపా న్నివారయతి, యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి, గుణా ప్రకటీకరోతి |
ఆపద్గతమ్ చ న జహాతి, దదాతి కాలే;
సన్మిత్ర లక్షణ మిదం ప్రవదన్తి సన్తః ||
ఇతరులను చెడు పనుల నుంచి నివారించడం; మంచి పనులను చేయడానికి ప్రోత్సహించడం; ఇతరుల రహస్యాలను కాపాడటం; పరులయొక్క సద్గుణాలను ప్రశంసించడం; తమను ఆశ్రయించిన వారిని మాత్రమే గాక , ఆపదలో ఉన్న కాలంలో ఎవరినైనా విడవకుండటం; ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఇవి మంచి మిత్రులకు ఉండే లక్షణాలు.

No comments:
Post a Comment