మహా గాయకులు సైతం సాహసించని 'మది శారదా దేవి మందిరమే' పాటను ఈ చిన్నారి గమకాలను అలవోకగా గిరికీలు కొట్టిస్తూ ఎలా పాడుతూ మన మదిని దోచు కుంటున్నాడో, పిల్లలు నేర్వగ రాని విద్యకలదె ముద్దార నేర్పింపగన్...మన పిల్లలకీ ఇటువంటి పాటలు పరిచయం చేసి పాడిద్దామా
ఈ దిగువ ఆ చిన్నారి పాటను మరియు సినిమా పాటల లింకులు
మీ మది ఆనందం కోసం వెంటనే ఈ రెండు యు ట్యూబ్ లింక్ లు నొక్కి ఆస్వాదించండి. అలాగే ఈ దిగువన ఈ పాట సాహిత్యం కూడా అందిస్తున్నాము. పిల్లలచే అభ్యాసం చేయించండి.
చిన్నారి పాట: https://www.youtube.com/watch?v=bLiz6364eGc
సినిమా పాట : https://www.youtube.com/watch?v=ZpgcmWqwX5U అలాగే ఈ పాట సాహిత్యం కూడా అందిస్తున్నాము. పిల్లలచే అభ్యాసం చేయించండి.
పల్లవి:
ఆ...దిననన తానా...
ఆ...ఆ...ఆ..రి..నన...
మది శారదా దేవి మందిరమే...
మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ఏ... ఏ..
చరణం 1:
రాగ భావమమరే గమకముల...
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...
నాద సాధనలే దేవికి పూజా..
ఆ... ఆ... ఆ..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే....
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే...
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే..
ఆ... ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే దేవికి పూజా..
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.... ఆ..
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.... ఆ..
నాద సాధనలే దేవికి పూజా..
తరళతానములే హారములౌ...ఉ... ఉ...
తరళతానములే హారములౌ....
తరళతానములే హారములౌ...
తరళతానములే హారములౌ...
సరిస రిసరిస నిసనిస గరిగ సనిదనిరిగ రిగ
మగమనిదని రిగ రిగ గమగ మగమనిదని
రిగ రిగ సమగదమనిదని రిగ రిగ
రిగ రిమగదపనిస రిగ రిగ
సరిసని నిసనిద పమగరిస
నిసనిదప మగరిస రిప
గరినిదప గరిససద..
గరిగగరిని గరిగ నిరిని
నిగనిరిని నిగనిరిని
నిగనిరిని నిగనిగనిరిని
మగ మమగ దపమగ నిదపమపగ
సనిదపమగ గరిసనిస నిసనిదప సనిదపమగ
తరళతానములే హారములౌ...
వరదాయిని కని గురుతెరిగిన
మన మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ఏ... ఏ..
1959 లో విడుదలైన జయభేరి చిత్రంలో నాగేశ్వర రావు బృందం ఎంతో తన్మయత్వంతో అభినయించారు. మల్లాది గారు రాసిన ఈ పాటకి నేపధ్య సంగీతం పెండ్యాల గారు అందిస్తే, ఘంటశాల, పి. బి. శ్రీనివాస్, రఘునాథ పాణీ గార్లు నేపధ్య గానం అందించి ఈ పాటకి ప్రాణ ప్రతిష్ట చేసి, అమృతత్వంతో అజరామరం చేసారు. --- సత్యసాయి విస్సా ఫౌండేషన్.

No comments:
Post a Comment