Monday, April 20, 2015

" భజరంగభళీ " అని హనుమంతుని ఎందుకు పిలుస్తారు?

" భజరంగభళీ " అని హనుమంతుని ఎందుకు పిలుస్తారు?

శ్రీరామభక్తుడైన హనుమంతుని దేహం వజ్ర కటినం.దుర్బేధ్యము. అందుకే " వజ్రంగభళీ, భజరంగభళీ " అని హనుమంతుని కొలుస్తాము. ఆపదలలో కేవలం ఈ నామం ఉచ్చరించినంతనే సమస్త శుభాలు కలిగి, నూతన ఉత్సాహం మనకు కలుగుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు హనుమంతుని జెండాను తన రథం పై వుంచి శత్రువులను చీల్చి చెండాడి వీర విహారం చేసాడు. హనుమంతుని మనసులో ధ్యానించుకొని తన కార్య సాధనకు ఉపక్రమిస్తే ప్రతిమనిషికీ " విజయం " తధ్యం.


No comments:

Post a Comment

Total Pageviews